3-5-2024న హైదరాబాద్ దేశోద్ధారక భవన్
3-5-2024న హైదరాబాద్ దేశోద్ధారక భవన్, tuwj - iju కార్యాలయంలో "మీట్ ది ప్రెస్" లో పాల్గొన్న "చైర్మన్, ప్రచార కమిటీ టిపిసిసి. మధుయాష్కి గౌడ్" ను మర్యాద పూర్వకంగా కలిసిన TUWJ - IJU జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి టి అరవింద్ బాలాజీ, జిల్లా కోశాధికారి సిరిగాద ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జీ ప్రమోద్ గౌడ్, జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శి జి సంజీవరెడ్డి లు